Vetapalem: కొత్తపేటలో బీభత్సం సృష్టించి ఆవు..కొద్దిసేపటికే మృతి.!
Vetapalem: బాపట్ల జిల్లా కొత్తపేటలో ఆవు దాడి చేయడంతో రిటైర్డ్ ఏఎస్ఐ రామకోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆవు మృతి చెందగా గో సంరక్షకులు దహనం చేశారు.
Vetapalem: కొత్తపేటలో బీభత్సం సృష్టించి ఆవు..కొద్దిసేపటికే మృతి.!
వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో ఓ ఆవు బీభత్సం సృష్టించండి. రోడ్లపై ఉన్న జనం పైకి ఒక్కసారిగా దూసుకు వెళ్లి.. అడ్డు వచ్చినవారిపై కొమ్ములతో దాడి చేసింది.
ఈ ఘటనలో రిటైర్డ్ ఏఎస్ఐ రామకోటేశ్వరరావుకు తీవ్ర గాయాలు అవగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాలి. అనంతరం కొద్దిసేపటికి ఆవు కూడా మృతి చెందింది.
గోపరి రక్షణ సమితి సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతి చెందిన దహన సంస్కరాలు చేశారు. గోవులకు సరైన సంరక్షణ లేకపోవడంతోనే.. ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లపై తిరిగి ఆవులకు సరైన సంరక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.




