Bapatla: అమ్మవారి గుడిలో చోరీ.. హుండీ పగలగొట్టి నగదు మాయం!

Bapatla: బాపట్ల పట్టణం ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది.

B SURESH, BAPATLA
Published on: 23 May 2026 8:40 AM IST
Bapatla
X

Bapatla: అమ్మవారి గుడిలో చోరీ.. హుండీ పగలగొట్టి నగదు మాయం!

Bapatla: బాపట్ల పట్టణంలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు రాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి దానిలోని డబ్బులను దొంగలించడం జరిగింది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దేవస్థానం కమిటీ.

B SURESH, BAPATLA

B SURESH, BAPATLA

Next Story