Vemuru: వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం!
Vemuru: వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట వెల్లటూరు గ్రామానికి చెందిన దాసరి వాణి (30) అనే మహిళ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Vemuru: వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం!
వేమూరు: వేమూరు పోలీసుల వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భట్టిప్రోలులో కలకలం రేపింది. వెల్లటూరు గ్రామానికి చెందిన దాసరి వాణి (30) భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
వెంటనే ఆమెను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన భర్త వేధింపులతో పాటు పోలీసులు కూడా తనను బెదిరిస్తూ వేధిస్తున్నారని, న్యాయం జరగకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు కాంటాక్ట్ నెంబర్ : 9381156579




