Bapatla: ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిమట లక్ష్మి!
Bapatla: రేపల్లెలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి చిమట లక్ష్మి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి.
Bapatla: ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిమట లక్ష్మి!
Bapatla: రేపల్లె పట్టణం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని చిమట లక్ష్మి పిలుపు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీని ఆదరించాలని విజ్ఞప్తి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకొని వైసిపి అభ్యర్థులను గెలిపించండి. పట్టణ ప్రజలకు అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందాలంటే వైసిపిని గెలిపించండి. ప్రజాస్వామ్యంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ ని ఇంత దారుణంగా చూడాల్చి వస్తది అని అనుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.




