Guntur: మేయర్ పీఠంపై బీజేపీ మాస్టర్ ప్లాన్; బీజేపీలోకి కావటి మనోహర్?
Guntur: గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను; మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడును పార్టీలోకి ఆహ్వానించి మేయర్ బరిలో నిలిపేందుకు కమల దళం వ్యూహం.
Guntur: మేయర్ పీఠంపై బీజేపీ మాస్టర్ ప్లాన్; బీజేపీలోకి కావటి మనోహర్?
* గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను...!?
* వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పావులు..!!
* గుంటూరు నగరంలోని పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ ప్రణాళికలు...!!
* మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో బీజేపీ నేతల మంతనాలు..!!
* త్వరలో కాషాయ పార్టీలోకి కావటి మనోహర్ నాయుడు..!?
* కావటి మనోహర్ నాయుడును మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో బీజేపీ నేతలు...!?
* కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా కావటి మనోహర్ నాయుడుకు గుర్తింపు..!?
* ఆర్థికంగా బలమైన నేత కావడంతో కావటిపై బీజేపీ దృష్టి...!?
* గతంలో వైసీపీ తరఫున గుంటూరు నగర మేయర్‌గా పనిచేసిన కావటి మనోహర్ నాయుడు...!?
* వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీని వీడిన కావటి మనోహర్ నాయుడు..!?
* కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కావటి మనోహర్ నాయుడు..!?
* స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై కావటి కసరత్తు..!?
* బీజేపీలో చేరాలంటూ కావటి మనోహర్ నాయుడుపై అనుచరుల ఒత్తిడి...!?
* గత కార్పొరేషన్ ఎన్నికల్లో 20వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన కావటి...!?
* మేయర్ ఎన్నిక నేరుగా జరగనున్న నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం...!?
* కావటి మనోహర్ నాయుడును పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతల ప్రయత్నాలు...!!




