Ponnur: పొన్నూరు షరాఫ్ బజార్‌లో చిరు వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం!
Ponnur: పొన్నూరు షరాఫ్ బజార్‌లో చిరు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ. 16 సవర్ల బంగారం, 3 కిలోల వెండి అపహరణ, పోలీసులు దర్యాప్తు.
Ponnur: పొన్నూరు షరాఫ్ బజార్‌లో చిరు వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం!
Ponnur: పొన్నూరు పట్టణం షరాఫ్ బజార్లోని ఇంట్లో చోరీ. అర్ధరాత్రి కొల్లిపర సుబ్బారావు అను చిరు వ్యాపారి ఇంట్లోకి చొరబడి ఇంట్లోని బంగారం, వెండి దోచుకెళ్లిన దొంగలు. పదహారు సెవర్ల బంగారం, మూడు కిలోల వెండి దోచుకెళ్లిన దొంగలు.
కుమార్తె పెళ్లికోసం దాచిన బంగారం పోవటంతో కన్నీరు మున్నీరు అవుతున్న ఇంటి యజమానులు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు శేఖరిస్తున్న పట్టణ పోలీసులు .
Next Story




