Chilakaluripet: చిలకలూరిపేటలో పర్యటించిన అడ్మిన్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి!
Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అడ్మిన్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పర్యటన. మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద జరిగిన ఉద్రిక్తత ఘటనపై విచారణ.
Chilakaluripet: చిలకలూరిపేటలో పర్యటించిన అడ్మిన్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి!
Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చేరుకున్న అడ్మిన్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి. ముందుగా పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన అడ్మిన్ ఎస్పీ.
అర్బన్ పీఎస్ తనిఖీ అనంతరం మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి పయనం. మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి చేరుకున్న అడ్మిన్ ఎస్పీ రోహిత్ కుమార్. మూడు రోజుల క్రితం మాజీ మంత్రి నివాసం వద్ద చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తత.
రూరల్ ఎస్ఐ లేఖా ప్రియాంక, మాజీ మంత్రి రజిని మధ్య నడిచిన తీవ్ర వాగ్వాదం. వాగ్వాదం, తోపులాట క్రమంలో కిందపడిపోయిన మాజీ మంత్రి విడదల రజిని. ఘటనపై సమగ్ర వివరాలు సేకరించేందుకు విచారణ చేపట్టిన అడ్మిన్ ఎస్పీ.




