Chirala: అనాథ వృద్ధాశ్రమంలో వన మహోత్సవం మొక్కలు నాటిన చీరాల జడ్జిలు!

Chirala: దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురంలోని అనాథ వృద్ధాశ్రమంలో చీరాల జడ్జిలు, ఎస్సై జనార్ధన్ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 14 Aug 2026 8:33 AM IST
Chirala
X

Chirala: అనాథ వృద్ధాశ్రమంలో వన మహోత్సవం మొక్కలు నాటిన చీరాల జడ్జిలు!

Chirala: దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురంలోని అనాధ వృద్ధ శరణాలయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో చీరాల జడ్జిలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పెంచాలని తెలియజేశారు అనంతరం అనాధ వృద్ధాశ్రమాలయాన్ని పరిశీలించి అక్కడ జరిగే కార్యక్రమాలను ఎంతమంది అనాధ వృద్ధులు ఉన్నారు తెలుసుకొని ఆ ప్రాంతం మొత్తం పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో నాద వృద్ధ శరణాలయం సిబ్బంది తోపాటు వేటపాలెం ఎస్సై జనార్ధన్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story