Chirala: చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Chirala: ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు.
Chirala: చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
బాపట్ల జిల్లా చీరాల
ఈనెల 7వ తేదీ సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా చీరాల లో పర్యటించనున్న నేపథ్యంలో సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను కలెక్టర్ వినోద్ కుమార్., జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్., ఎమ్మెల్యే మాలకొండయ్య, అధికారులు తో కలసి పరిశీలించారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా చీరాల కు సీఎం చంద్రబాబు రానున్నారు. చేనేతల కోసంముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదగా నేతన్న సేవలో పధకాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మాలకొండయ్యవెల్లడించారు.మూడు చోట్ల స్థల పరిశీలన ఆనంతరం భద్రతా పరంగా ఎటువంటిసమస్యలు తలేత్తకుండా చూడాలని అధికారులు కు సూచనలు చేశారు.
Next Story




