Nallapadu: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ భాస్కర్ కౌన్సిలింగ్!
Nallapadu: ఎన్నికల వేళ నల్లపాడు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సిఐ భాస్కర్ కౌన్సిలింగ్. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో హెచ్చరికలు.
Nallapadu: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ భాస్కర్ కౌన్సిలింగ్!
Nallapadu: జరగబోయే ఎన్నికలలో ఎక్కడ పాల్గొని, ఏ ఒక్క పార్టీకి మద్దతు తెలుపుతూ ఎక్కడ రౌడీయిజం చూపే ప్రయత్నం చేయరాదని, నల్లపాడు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రౌడీషీటర్లను హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సిఐ భాస్కర్ ఆదివారం ఉదయం తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారు.




