Chilakaluripeta: చిలకలూరిపేట ప్రమాదం ఏడుగురి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Chilakaluripeta: చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Aug 2026 10:12 AM IST
Chilakaluripeta
X

Chilakaluripeta:చిలకలూరిపేట ప్రమాదం ఏడుగురి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Chilakaluripeta: చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. వృద్ధుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం చంద్రబాబు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచన.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story