Chilakaluripet: రహదారి విస్తరణ పనులకు కలెక్టర్ కృతిక శుక్లా పచ్చజెండా
Chilakaluripet: చిలకలూరిపేట - నకరికల్లు మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167A మరియు 544D పనులపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Chilakaluripet: రహదారి విస్తరణ పనులకు కలెక్టర్ కృతిక శుక్లా పచ్చజెండా
Chilakaluripet: జిల్లాలో చిలకలూరిపేట నకరికల్లు మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167 A పనులను వేగవంతం చేయాలని అధికారులను ,కాంట్రాక్టరను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.
కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జాతీయ రహదారులు 544D, 167A నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తీర్ణ పనులు ముందుగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.
నకరికల్లు-ఓడరేవు జాతీయ రహదారి 167A నిర్మాణ కోసం భూసేకరణకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ తదితరులు పాల్గొన్నారు.
Next Story




