Guntur: కిట్స్ కళాశాలలో 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ ప్రమోషన్స్!

Guntur: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ఇంజనంపాడులోని కిట్స్ కళాశాలలో 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ టీమ్ సందడి చేసింది. అక్టోబర్ 9న సినిమా విడుదలవుతోంది.

ANANDBABU,	PRATTIPADU
Published on: 7 Oct 2026 5:28 PM IST
Guntur
X

Guntur: కిట్స్ కళాశాలలో 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ ప్రమోషన్స్!

Guntur: కిట్స్ కళాశాలలో కామ్రేడ్ కళ్యాణ్ మూవీ హీరో విష్ణు సందడి చేశారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈరోజు కిట్స్ కళాశాలలో స్టూడెంట్స్ కి సినిమా డైలాగులతో పాటు పాటలను అందించారు.

మంచి కుటుంబ కథ చిత్రం గా ఉంటుందని హీరో చెప్పాడు, అక్టోబర్ 9వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఈ సినిమాని విజయవంతం చేయవలసిందిగా హీరో స్టూడెంట్స్ ని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ కోయ సుబ్బారావు గారు శ్రీ కోయ శేఖర్ గారు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU