Palnadu: దాచేపల్లి వైసిపి చైర్మన్ అభ్యర్థిగా కొప్పుల రవికుమార్ నామినేషన్

Palnadu: పల్నాడు జిల్లా దాచేపల్లి వైసిపి చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్ కోర్టు ఆదేశాలతో పోలీస్ బందోబస్తు మధ్య నామినేషన్ దాఖలు చేసి, రిమాండ్‌కు వెళ్లారు.

SK SAIDA, GURAJALA
Published on: 18 Oct 2026 2:24 PM IST
Palnadu
X

Palnadu: దాచేపల్లి వైసిపి చైర్మన్ అభ్యర్థిగా కొప్పుల రవికుమార్ నామినేషన్

Palnadu: పల్నాడు జిల్లా , దాచేపల్లి వైసిపి చైర్మన్ అభ్యర్థి కొప్పుల. రవికుమార్ నామినేషన్ దాఖలు కోర్టు ఆదేశాలతో నామినేషన్ దాఖలు చేసిన కొప్పుల. రవికుమార్

అక్రమ మద్యం నిల్వ కేసులో ముద్దాయిగా ఉన్న కొప్పుల రవికుమార్ కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తుతో దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు నామినేషన్ దాఖలు అనంతరం తిరిగి రిమాండ్ కు తరలించిన పోలీసులు

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA