Palnadu: పల్నాడులో కలకలం.. గుడి ప్రాంగణంలోని బావిలో మృతదేహం!
Palnadu: పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడులోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది.
Palnadu: పల్నాడులో కలకలం.. గుడి ప్రాంగణంలోని బావిలో మృతదేహం!
పల్నాడు జిల్లా: రాజుపాలెం మండలం కొండమోడు లోని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో మృతదేహం. గుడి ప్రాంగణంలోని బావిలో గుర్తు తెలియని మృతదేహం. అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసుల చర్యలు.
Next Story




