Tadepalli: అరణ్యారామం భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Tadepalli: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురంలో ప్రతిష్టాత్మక అరణ్యారామం భవన నిర్మాణానికి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 19 Jun 2026 12:37 PM IST
Tadepalli
X

Tadepalli: అరణ్యారామం భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం లో అరణ్యారామం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

కార్యక్రమం లో పాల్గొన్న మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్ పీ వకుల్ జిందాల్.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story