Narsaraopet: ఇస్సపాలెం మహంకాళి ఆలయంలో రగడ: ఈఓ vs అర్చకులు!

Narsaraopet: నరసరావుపేట మండలం ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో కంకణ ధారణ అంశంపై ఈఓకు, అర్చకులకు మధ్య వివాదం.

NAGABABU, NARSARAOPETA
Published on: 7 Jun 2026 7:11 PM IST
Narsaraopet
X

Narsaraopet: ఇస్సపాలెం మహంకాళి ఆలయంలో రగడ: ఈఓ vs అర్చకులు!

Narsaraopet: నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈఓకి ఆలయ అర్చకులకి మధ్య వివాదం. ఆలయంలో భక్తులకు కంకణ దారాలు కట్టే విషయంలో ఈవోకి అర్చకులకి మద్య వివాదం.

అర్చక కుటుంబం కంకణ ధారణ చేయడాన్ని నిలిపివేస్తూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు. బయట అర్చకులతో కంకణ ధారణ చేయించేందుకు ఆలయ ఈవో మాధవీ దేవి,చైర్మన్ శేఖర్ యత్నం. బయట వ్యక్తులతో కంకణ దారాలు కట్టడాన్ని అడ్డుకున్న ఆలయ అర్చకులు.

గుర్తింపు లేని బయట వ్యక్తులని తెచ్చి కంకణాలు కట్టిస్తున్నారని అర్చకుల ఆరోపణ వంశ పారంపర్యగా కంకణ ధారణ చేస్తున్న ఆలయ అర్చక కుటుంబం మహంకాళి అమ్మవారి గుడికి ఎక్కువ మంది భక్తులు వచ్చినరోజు ఆలయ అర్చకుల కుటుంబ సభ్యులచే కంకణ దారన చేస్తున్న అర్చకులు ఆలయ పూజలు, కైంకర్యాల విషయంలో బయట వ్యక్తుల ప్రమేయం ఉండకూడదoటున్న అర్చకులు ఆలయ అర్చకులపై చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్ కు సిఫార్సు చేస్తా.. ఈవో మాధవి దేవి.

ఆలయ ఈఓ, చైర్మన్ ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం పాటించడం లేదంటున్న అర్చకులు.

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story