Bapatla: బీజేపీ అభ్యర్థి ప్రచారంలో గిద్దలూరు చైర్మన్ జేవీ నారాయణ!
Bapatla: బాపట్లలో బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ తరఫున గిద్దలూరు చైర్మన్ డాక్టర్ జేవీ నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Bapatla: బీజేపీ అభ్యర్థి ప్రచారంలో గిద్దలూరు చైర్మన్ జేవీ నారాయణ!
Bapatla: మార్కాపురం జిల్లా గిద్దలూరు ఈరోజు సాయంత్రం బాపట్లలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గిద్దలూరు బీజేపీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జేవీ నారాయణ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాసులు తో కలిసి బాపట్లలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.




