Bapatla: జంపనిలో కాలువలోకి దూసుకెళ్లిన ఫ్లైయాష్ లారీ!
Bapatla: బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని చెరువు మలుపు వద్ద ప్రమాదం. మురుగు కాలువలోకి దూసుకెళ్లిన ఫ్లైయాష్ లారీ, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.
Bapatla: జంపనిలో కాలువలోకి దూసుకెళ్లిన ఫ్లైయాష్ లారీ!
Bapatla: వేమూరు మండలం జంపని గ్రామంలో చెరువు మలుపు వద్ద తెనాలి వైపు నుండి వేమూరు వైపు వస్తున్న ఫ్లెయాష్ లారీ మురుగు కాలువలోకి దూసుకు వెళ్లింది డ్రైవర్ కు స్వల్ప గాయాలు.




