Guntur: గురువుల ఆశీస్సులు తీసుకున్న గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర!

Guntur: గుంటూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సతీమణి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయాన్ని కాంక్షిస్తూ తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీస్సులు తీసుకున్న మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 30 Oct 2026 11:49 AM IST
Guntur
X

Guntur: గురువుల ఆశీస్సులు తీసుకున్న గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర!

Guntur: తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు.

గుంటూరు నగర మేయర్ అభ్యర్థిగా తన సతీమణి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో, ఆమెకు విజయాన్ని అందించాలని, తమ ఆశీస్సులు అందించాలని గురువులను కోరారు. ఈ సందర్భంగా గురువులు లక్ష్మీ అపర్ణకు విజయాభినందనలు తెలియజేస్తూ ఆశీర్వదించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN