Palnadu: దాచేపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థిని తీసుకెళ్లిన పోలీసులు!
Palnadu: దాచేపల్లి వైఎస్సార్సీపీ మున్సిపల్ అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు తీసుకెళ్లడంపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం. వెంటనే విడుదల చేయకపోతే పిఎస్ ముట్టడిస్తామని హెచ్చరిక.
Palnadu: దాచేపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థిని తీసుకెళ్లిన పోలీసులు!
Palnadu: పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపల్ వైసిపి అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి నుండి తీసుకువెళ్లారని ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.
కొప్పుల రవిని అప్ప చెప్పకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని తెలిపిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డీ.




