Narasaraopet: డీఎస్పీ కార్యాలయంలో పాస్‌పోర్ట్ అప్పగించిన మాజీ ఎమ్మెల్యే విడదల రజిని

Narasaraopet: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని తన పాస్‌పోర్టును నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో అధికారులకు అందజేశారు.

NAGABABU, NARSARAOPETA
Published on: 17 May 2026 11:25 AM IST
Narasaraopet
X

Narasaraopet: డీఎస్పీ కార్యాలయంలో పాస్‌పోర్ట్ అప్పగించిన మాజీ ఎమ్మెల్యే విడదల రజిని

నరసరావుపేట: ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని తన పాస్పోర్టును నరసరావుపేట డిఎస్పీ కార్యాలయంలో అందజేశారు.

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story