Guntur: కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుపాలు చేస్తోంది గుంటూరు మాజీ ఎమ్మెల్యే
Guntur: కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను అన్యాయంగా జైలుపాలు చేస్తోందని గుంటూరులో వైకాపా మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరిక.
Guntur: కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుపాలు చేస్తోంది గుంటూరు మాజీ ఎమ్మెల్యే
Guntur: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్, మా హయాంలో నాయకులను అన్యాయంగా జైలుపలు చేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వం ఇలా అన్యాయంగా జైలుపాలు చేయడం చాలా దారుణం.
ఇంకనుంచైనా ఇలాంటి ధోరణిలు ఈ కూటమి ప్రభుత్వం మానుకోవాలి ఈ చర్యకు బదులు ఉంటుంది. మీరు చేసిన పాపానికి రానున్న రోజులో తగిన మూల్యం చెలించుకుంటారు.
Next Story




