Bapatla: బాపట్లలో ‘ఎన్టీఆర్ నట విశ్వరూపం’ వేడుకలు..
Bapatla: బాపట్లలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఘంటసాల ఆనాటి సినీ స్వర్ణయుగ త్రిమూర్తులు
Bapatla: బాపట్లలో ‘ఎన్టీఆర్ నట విశ్వరూపం’ వేడుకలు..
1950 నుండి 1980 వరకు ఒక సినిమా స్వర్ణ యుగం.ఆనాటి సినిమా కళాఖండాలు. నేటి కాలంలో. రావు లేవు. కావున అవి మన . కళసాంస్కృతిక . జ్ఞానసంపదగా భావించి నేటి రేపటి తరాలకు అందించాలి ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక. ప్రధాన లక్ష్యం.. అదే. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఘంటసాల . సినీ స్వర్ణ యుగ త్రిమూర్తులు... వారి కళా సంపద నేటి రేపటి తరాలకు కూడా అందించాలి. అది పెద్దతరం బాధ్యత. అని . కోట వెంకటేశ్వర రెడ్డిఅన్నారు.
కోట వెంకటేశ్వర్ రెడ్డిఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు
. గురజాల శ్రీనివాసరావు
. బాపట్ల ప్రజా సంఘాల ఐక్యవేదిక
. బాపట్ల.ఘంటసాల చైతన్య వేదిక.. కన్వీనర్. అన్నారు
. ప్రపంచ తెలుగు వారికి. చిరస్మరణీయ. మహోన్నత నట శిఖరం ఎన్.టి. రామారావు.
103.వ. జయంతి సందర్భంగా బాపట్ల ఘంటసాల విగ్రహం వద్ద ఎన్టీఆర్ నట విశ్వరూపం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారి . చిత్రపటానికి పూలమాలలు తో నివాళి అర్పించారు . అని గురజాల శ్రీనివాసరావు తెలియజేశారు. మరియు వంకాయలపాటి హరిబాబు సహకారంతోస్వీట్స్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది.
. ఈ కార్యక్రమానికి వంకాయలపాటి హరిబాబు అధ్యక్షత వహించగా బాపట్ల ప్రజాసంఘాల ఐక్యవేదిక. కన్వీనర్ పరిచయ కార్యక్రమం చేశారు
. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు మరియు జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర్ రెడ్డి.. ఎన్టీఆర్ కేంద్రంగా తెలుగు సినిమా చరిత్ర గురించి . వివరించారు
. భారతీయ తెలుగు సినిమాలో శ్రీకృష్ణుడు శ్రీరాముడు . రావణుడు
దుర్యోధనుడు. వాల్మీకి భీష్ముడు..వంటి
పౌరాణిక పాత్రలకు. ఎన్టీఆర్ కు. ప్రపంచ స్థాయిలోనే. ఎవరు పోటీ సాటి లేరు.. విశ్వవిఖ్యాత. నటరత్న ఎన్టీఆర్ గా .. ప్రపంచ తెలుగు ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారు.. ఎన్టీఆర్ తో పాటు ఆనాటి నిర్మాతలు దర్శకులు రచయితలు. గాయని గాయకులు నటీనటులు... అందరిని. ఎన్టీఆర్. సినిమాల్లో దర్శించవచ్చు. ఎన్టీ రామారావు తన 44 ఏళ్ల సినీ జీవితంలో మొత్తం 303. తెలుగు సినిమాలు సుమారు 100 తమిళ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో నటించి జీవించారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి 14 సినిమాలు చేశారు .100. ఏళ్లతెలుగు సినిమా. చరిత్రలో ఎన్టీఆర్ జానపద పౌరాణిక చారిత్రక సాంఘిక సినిమాలు.. వందలాది కళాఖండాలు నేటి రేపటి తరాలకు కూడా అందాలి అని వివరించారు.
. ఈ కార్యక్రమంలో ఎస్కే సుభాని, . గుంటూరు సురేష్, రామకృష్ణ . పల్లపోలు లోహియాతదితరులు పాల్గొన్నారు.




