Guntur: గుంటూరు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం JOA నాగరాజు సస్పెన్షన్!
Guntur: గుంటూరు జీఎంసీలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ నాగరాజును కమిషనర్ మయూర్ అశోక్ సస్పెండ్ చేశారు.
Guntur: గుంటూరు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం JOA నాగరాజు సస్పెన్షన్!
Guntur: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై జిఎంసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) గా పనిచేస్తున్న ఏ.నాగరాజును సస్పెండ్ చేస్తూ అదనపు ఎన్నికల అధికారి మరియు కమిషనర్ కె. మయూర్ అశోక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ..
అలాగే సిటీ ప్లానర్ కి షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది .. ఎన్నికల విధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్...




