Bapatla: పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినికి చెక్కు పంపిణీ!

Bapatla: వేటపాలెంలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థినికి ఆర్థిక సహాయం చెక్కును నిర్వాహకులు అందజేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 26 Sept 2026 10:20 AM IST
Bapatla
X

Bapatla: పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినికి చెక్కు పంపిణీ!

Bapatla: పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్య నిమిత్తం సహాయం కోరగా కుమారి. పి.లక్ష్మీ హాసిని కి ఆరు వేల రూపాయలు చెక్కును అందచేయుట జరిగినది. అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఉన్నత విద్య ను పూర్తి చేరుకొని వైద్య వృత్తిలో సేవాతత్పరత అలవర్చుకోవాలి అని అన్నారు. సంఘం ప్రాధాన్యత విద్యార్థులు విద్య కొనసాగింపుకు సహాయం చేయుట అనేది ఆశయం. కార్యక్రమంలో సంఘ సభ్యులు నున్నా శివ ప్రసాద్, మురళీ కృష్ణ, రాజేంద్రప్రసాద్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala