Bapatla: చీరాల జాండ్రపేటలో ఘనంగా ‘జెండా గణేష్’ ఆగమనం!
Bapatla: బాపట్ల జిల్లా చీరాల పరిధిలోని జాండ్రపేటలో 20 అడుగుల ‘జెండా గణేష్’ విగ్రహ ఆగమనం ఘనంగా జరిగింది.
Bapatla: చీరాల జాండ్రపేటలో ఘనంగా ‘జెండా గణేష్’ ఆగమనం!
బాపట్ల: బాపట్ల జిల్లా చీరాలలోని జాండ్రపేట నందు జెండా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో, దేశభక్తి భావనలతో నిర్వహించే ‘జెండా గణేష్’ ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యా అథిదులుగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వాహించారు. జాండ్రపేట ‘జెండా గణేష్’ విగ్రహం ఈసారి 20 అడుగుల బారి గణేష్ విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. గణనాథుడి ఆగమనం (నగరోత్సవం) అంగరంగ వైభవంగా జరిగింది.
Next Story




