Guntur: అమరావతిలో మంత్రుల బృందం విస్తృత పర్యటన
Guntur: అమరావతి మంగళగిరి రూరల్‌లో మంత్రులు నారాయణ, గొట్టిపాటి, డోలా పర్యటించారు. అధికారుల ఇళ్లు, ఐకానిక్ టవర్లు, రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
Guntur: అమరావతిలో మంత్రుల బృందం విస్తృత పర్యటన
గుంటూరు (జిల్లా) మంగళగిరి రూరల్ :-
అమరావతి
రాజధానిలో మంత్రులు నారాయణ,గొట్టిపాటి, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన
అమరావతి లో రోడ్లు, భవనాల నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రులు
గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు,ఐకానిక్ టవర్లు, MLA,MLC ల నివాసాలు పరిశీలించిన మంత్రులు
నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు వివరించిన మంత్రి నారాయణ
Next Story




