Guntur: డాక్టర్ రాఘవ శర్మకు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల ఘన సన్మానం

Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో మెడికల్ క్యాంప్‌కు విచ్చేసిన డాక్టర్ రాఘవ శర్మను ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 23 Aug 2026 3:04 PM IST
Guntur
X

Guntur: డాక్టర్ రాఘవ శర్మకు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల ఘన సన్మానం

Guntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు లో మెడికల్ క్యాంప్ విచ్చేసిన డాక్టర్ రాఘవ శర్మ గారిని ప్రత్తిపాడు నియోజకవర్గ ఏపీయూ డబ్ల్యుజే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. నియోజకవర్గ జర్నలిస్టులకు గతంలో హెల్త్ కార్డులు అందించిన డాక్టర్ రాఘవ శర్మ గారిని కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఏపీయూ డబ్ల్యూజే జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story