Ponnuru: పొన్నూరులో ఆటో బోల్తా - మహిళ మృతి
Ponnuru: పొన్నూరు మండలం ములుకుదురు రోడ్డుపై ఆటో బోల్తా పడిన ప్రమాదంలో బాపట్ల జిల్లా చుండూరుపల్లికి చెందిన మహిళ మృతి చెందింది.
Ponnuru: పొన్నూరులో ఆటో బోల్తా - మహిళ మృతి
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు జి బి సి రహదారిపై ఆటో బోల్తా. బాపట్ల జిల్లా చుండూరు పల్లి గ్రామానికి చెందిన మహిళ మృతి.
సైకిల్ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడిన ఆటో. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొన్నూరు రూరల్ పోలీసులు...
Next Story




