Guntur: తుపాను పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని!
Guntur: గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Guntur: తుపాను పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని!
గుంటూరు : 'మురసు' తుఫాన్ ప్రభావిత పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి 'పెమ్మసాని'. బుర్రిపాలెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పంట నష్టంపై రైతులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పెమ్మసాని చంద్రశేఖర్.




