Guntur: ఎన్నికల కోడ్తో పి.జి.ఆర్.ఎస్ రద్దు: కమిషనర్
Guntur: స్థానిక సంస్థల ఎన్నికల విధులు, ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
Guntur: ఎన్నికల కోడ్తో పి.జి.ఆర్.ఎస్ రద్దు: కమిషనర్
Guntur: స్థానిక ఎన్నికల విధులలో అధికారులందరూ నిమగ్నం కావడం వలన మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని కోరారు.




