Guntur: గుంటూరు రాజకీయంలో ‘జెన్-జీ’ ప్రభంజనం.. జెండా పాతిన టీడీపీ

Guntur: గుంటూరు రాజకీయంలో ‘జెన్-జీ’ విప్లవం. గొర్లవారిపాలెం ఎంపీటీసీగా 27 ఏళ్ల టీడీపీ యువనేత ఆర్ల శ్రీను యాదవ్ ఘన విజయం. ఎంపీపీ పీఠం దక్కే అవకాశం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 8 Nov 2026 10:34 PM IST
Guntur
X

Guntur: గుంటూరు రాజకీయంలో ‘జెన్-జీ’ ప్రభంజనం.. జెండా పాతిన టీడీపీ

గుంటూరు: గుంటూరు పాలిటిక్స్‌లో 'జెన్-జీ' ప్రభంజనం. యువ నాయకత్వంతో దూసుకుపోతున్న టీడీపీ. మొన్న GMCలో జెండా పాతిన ముగ్గురు జెన్-జీ కార్పొరేటర్లు.

నేడు గొర్లవారిపాలెం MPTCగా 27 ఏళ్ల యువకెరటం సంచలనం. టీడీపీ అభ్యర్థి 'ఆర్ల శ్రీను యాదవ్' ఘన విజయంతో 20 ఏళ్ల రికార్డు బద్ధలు. చారిత్రాత్మక గెలుపుతో యువనేతకు MPP పీఠం దక్కే ఛాన్స్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN