Guntur: జీఎంసీ పరిధిలో 3.47 లక్షల మంది ఓటు హక్కు వినియోగం!

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నగరంలో 56.15 శాతం పోలింగ్ నమోదైందని మున్సిపల్ కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారికంగా ప్రకటించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Nov 2026 11:53 PM IST
Guntur
X

Guntur: జీఎంసీ పరిధిలో 3.47 లక్షల మంది ఓటు హక్కు వినియోగం!

గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థలో 56.15%తో ముగిసిన పోలింగ్, 3,47,438 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపిన కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ ఆధారిటీ కె. మయూర్ అశోక్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN