Guntur: ఏఎన్‌యూ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రంగా బ్యాలెట్ బాక్స్‌లు!

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను ఆచార్య నాగార్జున వర్సిటీ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. నవంబర్ 3న కౌంటింగ్ ఏర్పాట్లను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Nov 2026 11:48 PM IST
Guntur
X

Guntur: ఏఎన్‌యూ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రంగా బ్యాలెట్ బాక్స్‌లు!

గుంటూరు: జిఎంసి వార్డ్ ల వారీగా వచ్చిన బ్యాలెట్ బాక్స్ లను, ఇతర ముఖ్యమైన మెటీరియల్ ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూం లకి తరలించి భద్రపరచడం జరిగింది. మెటీరియల్ రిసీవింగ్ ని పరిశీలించి మాట్లాడుతూ, పిఓ ల దగ్గర నుండి నిర్దేశిత చెక్ లిస్ట్ ద్వారానే తీసుకోవాలన్న కమిషనర్,

మెటీరియల్ అందించడానికి వచ్చిన సుమారు 6వేల మందికి అందించిన ఆహారాన్ని కమిషనర్ కూడా వారితో కలిసి భోజనం చేసి, ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలన్నారు. అనంతరం లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసి, ఈనెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్న కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ ఆధారిటీ కె. మయూర్ అశోక్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN