Guntur: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె!

Guntur: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు సహా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 3:38 PM IST
Guntur
X

Guntur: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె!

Guntur: గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు సహా సుమారు 18 రకాల వైద్య సేవలకు సంబంధించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొంటున్నట్లు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. గత 16 సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN