Guntur: మాస్టర్ మైండ్స్ మోహన్‌ను కలిసిన మాజీ మేయర్ రవీంద్ర!
Guntur: గుంటూరు మేయర్ కూటమి అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతు కోరుతూ మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్‌ను కలిసిన మాజీ మేయర్ రవీంద్ర.
Guntur: మాస్టర్ మైండ్స్ మోహన్‌ను కలిసిన మాజీ మేయర్ రవీంద్ర!
గుంటూరు: మాస్టర్ మైండ్స్ కాలేజీ అధినేత మట్టుపల్లి మోహన్ ని గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి తరఫున గుంటూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయానికి మద్దతు కోరారు.
ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మట్టుపల్లి మోహన్ , తమ సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.




