Mangalagiri: మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్!

Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఎంఎస్ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల 34వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓటు వేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 26 Nov 2026 11:51 AM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్!

మంగళగిరి: మంగళగిరి మునిసిపల్ ప్రాథమిక పాఠశాల (ఏపీఎస్పీ ) ఎంఎస్ నగర్, మంగళగిరి స్కూల్ నందు 34వ డివిజన్లో ఓటు హక్కును వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI