Guntur: లక్ష్మీ అపర్ణకు క్రేన్ అధినేత కాంతారావు మద్దతు!

Guntur: గుంటూరు కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ప్రముఖ పారిశ్రామికవేత్త, క్రేన్ గ్రూప్ అధినేత గ్రంధి కాంతారావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Oct 2026 11:59 PM IST
Guntur
X

Guntur: లక్ష్మీ అపర్ణకు క్రేన్ అధినేత కాంతారావు మద్దతు!

గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రేన్ గ్రూప్ అధినేత గ్రంధి కాంతారావు నివాసానికి వెళ్లిన గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో తనకు మద్దతు అందించాలని కోరారు. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన గ్రంధి కాంతారావు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN