Guntur: శ్రీ నాగ మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే!

Guntur: గుంటూరు లాల్‌పురం రోడ్డులోని శ్రీ నాగ మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Nov 2026 7:58 AM IST
Guntur
X

Guntur: శ్రీ నాగ మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే!

Guntur: గుంటూరు లాల్‌పురం రోడ్డులోని భానుప్రసాద్ కాలనీలో శ్రీ నాగ మల్లేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN