Guntur: గుంటూరు నగరపాలక సంస్థ వార్డు రిజర్వేషన్ల వివరాలు ఖరారు

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) పరిధిలోని మొత్తం 76 వార్డుల రిజర్వేషన్ల వివరాలను కేటగిరీల వారీగా అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 13 Oct 2026 11:54 PM IST
Guntur
X

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ వార్డు రిజర్వేషన్ల వివరాలు ఖరారు

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ వార్డు రిజర్వేషన్ల వివరాలు

మొత్తం వార్డుల సంఖ్య: 76

కేటగిరీల వారీగా :

1) ఎస్టీ (ST) కేటగిరీ (మొత్తం: 02): మహిళలు: 21 జనరల్: 59

2) ఎస్సీ (SC) కేటగిరీ (మొత్తం: 09): మహిళలు: 8, 67, 70, 76 జనరల్: 36, 61, 63, 71, 72

3) బీసీ (BC) కేటగిరీ (మొత్తం: 27): మహిళలు: 2, 3, 14, 16, 25, 26, 28, 29, 32, 33, 35, 52, 74 జనరల్: 7, 11, 12, 13, 15, 17, 20, 22, 23, 34, 37, 38, 66, 68

4) మహిళలు - జనరల్ (Women - General) (మొత్తం: 20): వార్డు నంబర్లు: 4, 5, 9, 18, 19, 30, 31, 41, 43, 46, 47, 49, 53, 55, 58, 60, 65, 69, 73, 75

5) అన్‌రిజర్వ్‌డ్ సీట్లు (Unreserved Seats) (మొత్తం: 18): వార్డు నంబర్లు: 1, 6, 10, 24, 27, 39, 40, 42, 44, 45, 48, 50, 51, 54, 56, 57, 62, 64

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN