Guntur: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు ఎన్ఓసీల (NOC) జారీపై ఆదేశాలు!

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు NOC పొందడానికి అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానాన్ని వెల్లడించిన కమిషనర్ కె.మయూర్ అశోక్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 15 Oct 2026 6:30 PM IST
Guntur
X

Guntur: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు ఎన్ఓసీల (NOC) జారీపై ఆదేశాలు!

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్ఓసీల (NOC) జారీ పై కమిషనర్ & అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ కీలక సమాచారం వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్ఓసీ (NOC) పొందడానికి అనుసరించాల్సిన విధానం.

​కావాల్సిన పత్రాలు & విధానం

అర్జీ (దరఖాస్తు), ఆధార్ కార్డ్ జిరాక్స్ (నకలు), ₹200/- చలానా (GMC క్యాష్ కౌంటర్‌లో చెల్లించాలి). చెల్లించిన రసీదుతో పాటు దరఖాస్తును జిఎంసి (GMC) రెవెన్యూ సెక్షన్‌లో సమర్పించవలసిందిగా కమిషనర్ తెలిపారు. వివరాలకు ఏ. శ్రీనివాస్ (85238 76443)ని సంప్రదించవచ్చు

​గమనిక: చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అభ్యర్థులు ముందుగానే ఎన్ఓసీల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN