Guntur: టీడీపీ, మంత్రి లోకేష్‌పై అసత్య ప్రచారం: నిందితుడు అరెస్ట్!
Guntur: టీడీపీ, మంత్రి నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన ఎర్రబాలెంకు చెందిన నాగ వెంకటదుర్గా రాకేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
Guntur: టీడీపీ, మంత్రి లోకేష్‌పై అసత్య ప్రచారం: నిందితుడు అరెస్ట్!
Guntur: టీడీపీ, మంత్రి నారా లోకేష్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్..!
*నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన గుంటూరు నల్లపాడు పోలీసులు.
*నిందితుడు ఎర్రబాలెంకు చెందిన 'నాగ వెంకటదుర్గా రాకేష్'.
*టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేలా కంటెంట్ ప్రచారం చేసినట్లు నిందితుడిపై కేసు నమోదు.




