Guntur: లక్ష్మీ అపర్ణకు క్రేన్ గ్రూప్ అధినేత సంపూర్ణ మద్దతు!
Guntur: గుంటూరు NDA మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు క్రేన్ గ్రూప్ అధినేత గ్రంధి కాంతారావు, మాజీ మేయర్ నాని సంపూర్ణ మద్దతు తెలిపారు.
Guntur: లక్ష్మీ అపర్ణకు క్రేన్ గ్రూప్ అధినేత సంపూర్ణ మద్దతు!
Guntur: క్రేన్ గ్రూప్ అధినేత గ్రంధి కాంతారావు ని గుంటూరు నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి తరఫున గుంటూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయానికి మద్దతు కోరారు. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన గ్రంధి కాంతారావు, లక్ష్మీ అపర్ణ కి తమ సంపూర్ణ మద్దతుతో పాటు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.




