Guntur: ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్ ఆవిష్కరణ!
Guntur: గుంటూరు ఒమేగా హాస్పిటల్స్‌లో ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్‌ను డాక్టర్ మద్దుల గోపాల నాగ కిషోర్ ఆవిష్కరించారు.
Guntur: ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్ ఆవిష్కరణ!
గుంటూరు: గుంటూరులోని ఒమేగా హాస్పిటల్స్‌లో ఆదివారం ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్‌ను ప్రముఖ వైద్యులు, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. మద్దుల గోపాల నాగ కిషోర్ ఆవిష్కరించారు.
గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మూడవ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు.




