Guntur: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి - సహాయకుల ఆందోళన

Guntur: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందారని సహాయకులు ఆరోపించారు. పలుసార్లు పిలిచినా వైద్యులు రాకపోవడంపై నిరసన.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Oct 2026 10:30 PM IST
Guntur
X

Guntur: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి - సహాయకుల ఆందోళన

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల ఒకటో తేదీ న 218 వార్డ్ లో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందడంతో రోగి సహాయకులు వైద్యురాలి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు సార్లు పిలిచినా వైద్యురాలు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రోగి సహాయకురాలు, మాట్లాడుకుంటూ రోగి వైద్యం పై నిర్లక్ష్యం చేసారు అనే ధోరణి లో ఆగ్రహం వ్యక్తం చేసిన రోజు సహాయకరాలు.

మేము వచ్చి చూశాం కదా అంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసిన వైద్యురాలు. పిలిచినప్పుడు రాకుండా చనిపోయిన తర్వాత వచ్చి చనిపోయారు అని చెప్పడం ఏంటి అని వైద్యురాని నిరదీసిన రోగి సహాయకురాలు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN