Guntur: పెద్దకాకానిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళపై దాష్టీకం!
Guntur: గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న యాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.
Guntur: పెద్దకాకానిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళపై దాష్టీకం!
గుంటూరు: గుంటూరు యాచకారాలు పై కామాంధుడి దాష్టకం పెద్ద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. రోడ్ ప్రక్కన నిద్రిస్తున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాచార యత్నం. హత్యాచారానికి పాల్పడుతూ పదే పదే మహిళపై దాడి.
మహిళ తన ఆరోగ్యం బాగోలేదని ప్రాధేయపడుతున్న వదలని కామాంధుడు. మహిళ ప్రతింగతిచడంతో నేరస్థుడు పరార్. నిందితుడిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.




