Guntur: గుంటూరు మేయర్ లక్ష్మీ అపర్ణను కలిసిన ఉండవల్లి శ్రీదేవి
Guntur: గుంటూరు నగర మేయర్ కోవెలపూడి లక్ష్మీ అపర్ణను లక్ష్మీపురం కార్యాలయంలో కలిసిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి; మేయర్‌గా అభినందనలు.
Guntur: గుంటూరు మేయర్ లక్ష్మీ అపర్ణను కలిసిన ఉండవల్లి శ్రీదేవి
గుంటూరు: మాదిగ కార్పొరేషన్ చైర్మన్, తాడికొండ మాజీ శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవి శుక్రవారం గుంటూరు నగర మేయర్ కోవెలపూడి లక్ష్మీ అపర్ణ ని లక్ష్మీపురం లోని ఆమె కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా ఇటీవల మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందించారు.మంచి పరిపాలనతో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.అనంతరం ఇరువురు ప్రస్తుత రాజకీయ,స్థానిక పరిస్థితులపై చర్చించుకున్నారు.




