Guntur: ఎన్నికల అధికారులపై దాడిపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఆగ్రహం
Guntur: గుంటూరులో ఎన్నికల అధికారులపై వైసీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం. ఆధారాలు లేకుండా ఆరోపణలొద్దని హెచ్చరిక.
Guntur: ఎన్నికల అధికారులపై దాడిపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఆగ్రహం
గుంటూరు: గుంటూరులో ఎన్నికల అధికారులపై దాడి ఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానం. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు రక్షణ కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత.
చట్టం ముందు అందరూ సమానమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడం వైసీపీ నేతలు మానుకోవాలి. ఆరోపణలు చేస్తే ఆధారాలు ఉండాలి.




