Guntur: ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వీరభద్ర స్వామి ఊరేగింపు

Guntur: గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకూల్ జిందాల్ ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు, పోలీసులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Sept 2026 11:22 PM IST
Guntur
X

Guntur: ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వీరభద్ర స్వామి ఊరేగింపు

గుంటూరు: గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వీరభద్ర స్వామి ఊరేగింపు మహోత్సవ ఘనంగా జరిగింది.

వీరభద్ర స్వామి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, జిల్లా క్రైమ్ ఎస్పీ కే.సుప్రజ, అదనపు ఎస్పి రమణమూర్తి,ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఎస్బిఐ డిఎస్పి అలహరి శ్రీనివాస్, ఏ ఆర్ డి ఎస్ పి సంకురయ్య, శివపార్వతుల వేషధారణలో రాధాకృష్ణ వేషధారణలో భక్తులు పాల్గొని ఊరేగింపులో పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story